బండి సంజయ్‌కి భూమన కరుణాకర్ రెడ్డి కౌంటర్ (వీడియో)

టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి బీజేపీ నేత బండి సంజయ్‌పై తీవ్ర స్థాయిలో స్పందించారు. టీటీడీలో అన్య మతస్తులు ఉన్నారని బండి సంజయ్‌ వ్యాఖ్యానించడం తిరుమల వెంకటేశ్వర స్వామివారి ఆలయంపై దాడిలా ఉందని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రిగా బాధ్యత వహిస్తున్న వ్యక్తి, పక్కనే టీటీడీ పాలకమండలి సభ్యుడు ఉండగానే ఈ తరహా వ్యాఖ్యలు చేయడం అసంబద్ధమైనదని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్