విండీస్తో ఐదో టీ20 మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్కు సెలక్షన్ కమిటీ చోటు కల్పించింది. గాయపడిన అర్ష్దీప్ సింగ్ స్థానంలో అతడిని జట్టులోకి తీసుకున్నారు. శనివారం బెంగళూరులో జరగనున్న ఈ మ్యాచ్తో భువనేశ్వర్ నాలుగేళ్ల తర్వాత పునరాగమనం చేయనున్నాడు. ఇప్పటికే ఐదు టీ20ల సిరీస్లో ఇరు జట్లు 2-2తో సమంగా ఉన్నాయి. భువనేశ్వర్ చివరి అంతర్జాతీయ మ్యాచ్ 2022లో ఆడాడు.