BIG BREAKING: కవితకు అస్వస్థత

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై 4 నెలలుగా జైలు జీవితం గడుపుతున్న BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యారు. తీహార్ జైల్లో ఆమె అస్వస్థతకు గురవడంతో ఆమెను దీన్ దయాల్ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్