నిర్మాతలకు సవాల్ గా భారీ బడ్జెట్ సినిమాలు!

సినిమాలు తీయడానికి వందల కోట్ల రూపాయల బడ్జెట్ అవసరమవుతోంది. తక్కువ ఖర్చుతో లాభాలు సాధించిన రోజులు గడిచిపోయాయి. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక బడ్జెట్‌తో వచ్చిన సినిమాల్లో కల్కి 2898 AD (₹600 కోట్లు), ఆర్‌ఆర్‌ఆర్, ఆది పురుష్, రోబో 2.0 (₹550 కోట్లు చొప్పున), పుష్ప 2 (₹500 కోట్లు) ఉన్నాయి. రాబోయే రామాయణ (₹2000 కోట్లు), SSMB 29 (₹1200 కోట్లు) సినిమాలు కొత్త రికార్డులు సృష్టించనున్నాయి. భారీ ఖర్చుతో చిత్రాలు తీయడం నిర్మాతలకు సవాలుగా మారగా, విజయ రహస్యం ఇంకా తెలియని మిస్టరీగానే మిగిలింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్