భారత్‌కు బిగ్ షాక్.. విజేతగా శ్రీలంక

ఆసియా కప్‌లో శ్రీలంక మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. ఇవాళ భారత్‌తో జరిగిన ఫైనల్లో 8 వికెెట్ల తేడాతో గెలుపొందింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక సునాయాసంగా విజయాన్ని అందుకుంది. లంక కెప్టెన్ ఆటపట్టు 61, హర్షిత 69* జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో 7సార్లు ఛాంపియన్ భారత్‌ను ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది.

సంబంధిత పోస్ట్