లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియాకు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 6 పరుగులకే ఔట్ అయ్యారు. బ్రైడన్ కార్స్ వేసిన 15 ఓవర్‌లో చివరి బంతికి గిల్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరారు. దీంతో 53 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. క్రీజులో కేఎల్ రాహుల్ 5, ఆకాష్ దీప్ 0 ఉన్నారు.
Credits: ECB