VIDEO: పెను తుఫాను.. నలుగురు స్పాట్ డెడ్

అమెరికాను పెను తుఫాను అతలాకుతలం చేసింది. అమెరికాలోని నాలుగో అతిపెద్ద నగరమైన హ్యూస్టన్‌ను భారీ తుఫాను వణికించింది. ఈ తుఫాను కారణంగా నలుగురు మృతి చెందగా.. 8 లక్షల గృహాలు, వాణిజ్య సంస్థలు అంధకారంలో చిక్కుకున్నాయి. వరద నీటితో పలు వీధులు, కార్లు, ఇతర వాహనాలు నీట మునిగాయి. ముందుజాగ్రత్త చర్యగా అన్ని పాఠశాలలను మూసివేశారు. తుఫానుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్