ఏపీలో తీవ్ర విషాదం.. ఐదుగురు చిన్నారులు గల్లంతు

ఏపీలోని కడప జిల్లాలో మంగళవారం విషాద ఘటన జరిగింది. బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లి గ్రామంలోని చెరువులో ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారులు గల్లంతు అయ్యారు. వారిని తరుణ్, చరణ్, పార్థు, హర్ష, దీక్షిత్‌గా గుర్తించారు. గల్లంతు అయిన చిన్నారుల కోసం గ్రామస్తులు చెరువులో గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్