AP: గత నెల 24న రాజమహేంద్రవరం సమీపంలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులో బిగ్ అప్‌డేట్ వచ్చింది. ప్రవీణ్ పోస్టుమార్టమ్ రిపోర్టు పోలీసులకు చేరినట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రే డాక్టర్ల బృందం పోలీసు ఉన్నతాధికారులకు ప్రవీణ్ పోస్టుమార్టమ్ రిపోర్టు అందజేసిందని, గురువారం మీడియా ముందు పోలీసులు ప్రవేశ పెట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దీనిపై కాసేపట్లో క్లారిటీ రానుంది.