బిహార్ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో NDA జయకేతనం?

బిహార్ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో ఎన్డీయే కూటమి భారీ మెజార్టీతో అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నట్లు పీపుల్ పల్స్ సర్వేసంస్థ సహా పలు సర్వే సంస్థలు వెల్లడించాయి.  
మాట్రిజ్ ఎగ్జిట్ పోల్                   : NDA (147-167), MGB (70-190), OTH (2-10)
జేవీసీ ఎగ్జిట్ పోల్                        : NDA (135-150), MGB (88-103), OTH (3-6)
పీపుల్ పల్స్  ఎగ్జిట్ పోల్            : NDA (133-159), MGB (75-101), OTH (2-13)
పీపుల్స్ ఇన్ సైట్  ఎగ్జిట్ పోల్    : NDA (133-148), MGB (87-102), OTH (3-6)

సంబంధిత పోస్ట్