నీటి గుంతలో పడిన బైక్.. రైడర్‌కు గాయాలు (వీడియో)

గుజరాత్‌లోని జునాగఢ్‌లో వర్షకాలంలో రోడ్డుపై ఉన్న గుంతలో బైక్ పడిపోవడంతో ఒక వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి. భార్యాభర్తలు హెల్మెట్ ధరించకుండా బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన ఈ దృశ్యాలు వైరలవుతున్నాయి. బైక్ రైడర్లు హెల్మెట్ ధరించాలని, రోడ్లను జాగ్రత్తగా గమనిస్తూ డ్రైవ్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. రోడ్ల నిర్వహణపై విమర్శలు వస్తున్నాయి.

సంబంధిత పోస్ట్