రాష్ట్రపతి వెళ్లే మార్గంలో బైక్‌తో స్టంట్‌లు.. చివరికి! (వీడియో)

కేరళలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన సమయంలో, ప్రొటోకాల్ భద్రత ఉల్లంఘించిన కొందరు యువకులు రోడ్డుపై బైక్ స్టంట్లు చేశారు. దీంతో పోలీసులు వారిని గుర్తించి అదుపులోకి తీసుకొని బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు యువకులను అరెస్ట్ చేసి స్టేషన్‌కి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేసి, వీఐపీ ప్రొటోకాల్‌లు, రోడ్డు భద్రతా నియమాలు ఉల్లంఘించకూడదని కేరళ పోలీసులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్