బైకర్' సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్

శర్వానంద్ హీరోగా నటించిన 'బైకర్' సినిమాకు U/A సర్టిఫికేట్ లభించింది. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిచారు. ఈ స్పోర్ట్స్ డ్రామా, భారతదేశపు మొట్టమొదటి ఫుల్ లెన్త్ మోటోక్రాస్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సినిమా నిడివి 2 గంటల 35 నిమిషాలు. సెన్సార్ టాక్ ప్రకారం, ఇది తండ్రీకొడుకులు, భార్యాభర్తల మధ్య ఎమోషన్స్‌తో కూడిన ఎమోషనల్ రోలర్‌కోస్టర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుందని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్