కారు ఢీ.. ఎగిరి పడ్డ బైకర్ (వీడియో)

యూపీలోని అలీగఢ్‌లో జరిగిన ఘోర రోడ్డు చోటు చేసుకుంది. అతివేగంగా వచ్చిన ఒక కారు, బైకర్‌ను బలంగా ఢీకొట్టి ఆగకుండా పారిపోయింది. కారు ధాటికి బైకర్ గాల్లోకి ఎగిరిపడ్డాడు, బైక్‌కు మంటలు అంటుకున్నాయి. అదే సమయంలో అటుగా వస్తున్న బస్సు డ్రైవర్ సాహసం చేసి, తన బస్సుతో కారును అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. దీని ఫలితంగా ప్రమాదానికి కారణమైన కారు పట్టుబడింది. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్