యోగి ఆదిత్యనాథ్‌పై బయోపిక్‌.. షాక్‌ ఇచ్చిన సెన్సార్ బోర్డు

UP CM యోగి ఆదిత్యనాథ్ బయోపిక్‌ ‘అజయ్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఏ యోగి’ చిత్రానికి సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. ఈ చిత్రం ‘ది మాంక్ హూ బికేమ్ చీఫ్ మినిస్టర్’ పుస్తకం ఆధారంగా తెరకెక్కింది. అయితే ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వడం సాధ్యపడదని సెన్సార్ బోర్డు తెలిపింది. దీంతో దర్శక, నిర్మాతలు ముంబై హైకోర్టును ఆశ్రయించారు. బోర్డు నిర్ణయం వెనుక కారణాలను రెండు రోజుల్లో తెలియజేయాలని కోర్టు ఆదేశించింది.

సంబంధిత పోస్ట్