నమో భారత్ రైళ్లలో ఇకపై పుట్టినరోజు, ప్రీ-వెడ్డింగ్ షూట్స్

నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎన్సీఆర్టీసీ) తన నమో భారత్ రైళ్లు, స్టేషన్‌లలో పుట్టినరోజు, ప్రీ-వెడ్డింగ్ షూట్లను జరుపుకోవడానికి ప్రారంభించింది. వ్యక్తులు, ఈవెంట్ నిర్వాహకులు, ఫోటోగ్రఫ, మీడియా కంపెనీలు స్టాటిక్, రన్నింగ్ నమో భారత్ కోచ్‌లను గంటకు రూ. 5,000 నుండి బుక్ చేసుకోవచ్చు. దుహై డిపోలో మాక్-అప్ కోచ్ కూడా అందుబాటులో ఉంది. అలంకరణలు, పరికరాల ఏర్పాటుకు 30 నిమిషాలు కేటాయించగా, వేడుకలు ఉదయం 6 నుండి రాత్రి 11 గంటల వరకు మాత్రమే అనుమతించారు.

సంబంధిత పోస్ట్