బిర్యానీ ఆకులో ఫోలిక్ యాసిడ్, కాపర్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. దీనితో చేసే టీ మానసిక ఆందోళన, డిప్రెషన్, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుందని నిపుణులు సూచిస్తున్నారు. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులోకి తెస్తుంది. పొట్ట సమస్యలు, నిద్రలేమికి కూడా ఇది పరిష్కారం. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, సర్జరీ చేయించుకోబోయేవారు డాక్టర్ సలహా మేరకే తీసుకోవాలి. క్యాన్సర్, మధుమేహం, అధిక బరువును నియంత్రించే శక్తి దీనికి ఉంది. సహజ పద్ధతుల్లో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ హోమ్ రెమెడీ.