మూడు జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ

తెలంగాణలో మూడు జిల్లాలకు అధ్యక్షులను బీజేపీ ప్రకటించింది. కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా సాయి మల్లేశం,
వికారాబాద్​కు యూ.రమేశ్, మేడ్చల్(అర్బన్) బీజేపీ అధ్యక్షుడిగా గిరివర్ధన్‌రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు నియమించారు. ఈటల, బండి సంజయ్ మధ్య విభేదాలతో ఇప్పటి వరకు 3 జిల్లాల అధ్యక్షుల నియామకం పెండింగ్​లో ఉంచారు. తాజాగా వారిద్దరి మధ్య సయోధ్య కుదరడంతో పేర్లు ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్