భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా హర్ష మల్హోత్ర, హర్యానా బీజేపీ అధ్యక్షురాలిగా అర్చన గుప్తా, పంజాబ్ బీజేపీ అధ్యక్షుడిగా సర్దార్ కేవల్ సింగ్ ఢిల్లీ, త్రిపుర బీజేపీ అధ్యక్షుడుగా అభిషేక్ దేవ్ రాయ్ లను పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ నియామకాలు పార్టీలో కీలక మార్పులకు సూచికగా భావిస్తున్నారు.