BCల గురించి BJP, BRS మొసలి కన్నీరు కారుస్తున్నాయి: పొన్నం (VIDEO)

బీసీలకు న్యాయం చేస్తున్నట్లు చెప్తున్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వాస్తవానికి ఒకటేనని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఈ రెండు పార్టీలు బీసీల గురించి మొసలి కన్నీరు కారుస్తున్నాయని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లతో తెలంగాణ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయబోతోందని స్పష్టం చేశారు. బీసీల హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్