డీలిమిటేషన్ వెనుక బీజేపీ కుట్ర ఉంది: ప్రియాంకా గాంధీ

డీలిమిటేషన్ వెనుక బీజేపీ శాశ్వత అధికార కుట్ర ఉందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఆరోపించారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో ప్రజాస్వామ్యం గెలిచిందని, ఎన్డీయే హయాంలో జరిగిన ఆకృత్యాలను ప్రజలు చూశారని ఆమె అన్నారు. 2023 నాటి బిల్లును మళ్లీ సభలో పెట్టాలని, అప్పుడు ఎవరు మహిళా వ్యతిరేకి అనేది తెలుస్తుందని, ఇతర అంశాలతో మహిళా బిల్లును కలపొద్దని, మహిళలకు వెంటనే హక్కులు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్