మే 9న పశ్చిమ బెంగాల్‌లో కొలువుదీరనున్న బిజెపి ప్రభుత్వం

మే 9న పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా సువేందు అధికారి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు పలువురు ఎన్డీఏ నాయకులు హాజరుకానున్నట్లు సమాచారం. మే 8న బెంగాల్ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. సువేందు అధికారి గతంలో రెండుసార్లు, 2021లో నందిగ్రామ్‌లో మరియు 2026లో భవానీపూర్‌లో మమతా బెనర్జీని ఓడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్