కారులో మహిళతో బీజేపీ నేత రొమాన్స్ (వీడియో)

కారులో మహిళతో ఓ బీజేపీ నేత రొమాన్స్ చేస్తూ గ్రామస్తులకు పట్టుబట్టాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో చోటుచేసుకుంది. తన కారును శ్మశానవాటికలో పార్క్ చేసి ఆ మహిళతో కలిసి ఉన్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు వారిని అక్కడే పట్టుకుని వీడియో తీశారు. వీడియోలో మహిళ తన ముఖాన్ని దాచుకున్నట్లు కనిపించగా, బీజేపీ నాయకుడు కాళ్లు పట్టుకుని క్షమాపణలు కోరుతున్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్