కోటా శ్రీనివాస రావుకు బీజేపీ నేతలు నివాళులు

లెజెండరీ నటుడు, పద్మశ్రీ శ్రీ కోట శ్రీనివాస రావు పార్థివ దేహానికి BJP రాష్ట్ర అధ్యక్షులు రామ్ చందర్ రావు, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావుతో కలిసి నివాళులర్పించారు. వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. విలక్షణ నటుడు, పద్మశ్రీ కోట శ్రీనివాసరావు పరమపదించారని తెలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో కోట ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్