నేడు కరీంనగర్‌లో BJP మహాపాదయాత్ర

TG: కరీంనగర్‌లో సోమవారం బీజేపీ మహాపాదయాత్ర చేపట్టనుంది. ఈ పాదయాత్రలో బీజేపీ జాతీయ అధ్యక్షుడి నితిన్‌ నబీన్‌ పాల్గొంటారు. నితిన్ నబీన్ పర్యటనకు పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను ఇప్పటికే కేంద్రమంత్రి బండి సంజయ్ పరిశీలించారు. పాదయాత్ర గాంధీ విగ్రహం నుంచి కమాన్ చౌరస్తా వరకు కొనసాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕