బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్‌ను ఆ పార్టీ రాజ్యసభకు పంపనుంది. బిహార్ నుంచి ఆయనకు అవకాశం కల్పిస్తూ పార్టీ ప్రకటన విడుదల చేసింది. ఆయనతోపాటు పలువురిని వివిధ రాష్ట్రాల నుంచి రాజ్యసభకు నామినేట్ చేసింది. BJP నేషనల్ చీఫ్‌గా నితిన్ నబీన్ ఈ ఏడాది జనవరిలో బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.