తెలంగాణలో బీజేపీ ఆట మెుదలైంది: బండి సంజయ్

TG: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పేరును సీఎం రేవంత్ ఎగతాళిగా మాట్లాడటాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ ఖండించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న నేతలు వారి అహంకారాన్నే బలంగా భావిస్తారని, ఎంతో బలంగా ఉన్న ప్రభుత్వాలను బీజేపీ ఓడించిందని గుర్తు చేశారు. ఇక తెలంగాణలో బీజేపీ ఆట మొదలైందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్