తెలంగాణలో బీజేపీ మాస్టర్ ప్లాన్?

తెలంగాణ బీజేపీలో చోటుచేసుకుంటున్న రాజకీయ కదలికలు ఆసక్తి రేపుతున్నాయి. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితర కీలక నేతలు ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తో భేటీ కానున్నారు. రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై పోరాట వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ భేటీ ద్వారా పార్టీకి కొత్త దిశానిర్దేశం జరగనుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

సంబంధిత పోస్ట్

✕
✕