బ్లాక్ కార్న్‌ అంటే చిన్న చూపు వద్దు

ప్రపంచంలో 300 రకాల మొక్కజొన్నలు ఉన్నాయి. 7000 సంవత్సరాల క్రితం కూడా నల్ల మొక్కజొన్నను ఇంకాస్, క్వెచువా, మోచికా తెగలు ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగించేవారట. అయితే నల్లజొన్న కంకి ఒక్కొక్కటి రూ.200లకు దొరుకుతుంది. బ్లాక్ కార్న్ అకాల వృద్ధాప్యం, వాపు సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. శరీరంలోని రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. నల్లకంకిలో ఉండే ఆంథోసైనిన్ పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

సంబంధిత పోస్ట్