నల్ల ఉప్పుతో గుండె ఆరోగ్యానికి మేలు: నిపుణులు

నల్ల ఉప్పుతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నల్ల ఉప్పులో ఐరన్, పోటాషియం, మెగ్నీషియం, సోడియం క్లోరైడ్ వంటి ఖనిజాలతో పాటు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాలేయానికి మేలు చేస్తుంది. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. గ్యాస్, అసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్