బ్లాక్‌ సండే: సెన్సెక్స్ 1,546.. నిఫ్టీ 495 పాయింట్లు డౌన్

కేంద్ర బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 1,546 పాయింట్లు నష్టపోయి 80,722 వద్ద, నిఫ్టీ 495 పాయింట్లు దిగజారి 24,825 వద్ద ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు, ఆ తర్వాత నష్టాల బాట పట్టాయి. ఒక దశలో సెన్సెక్స్ 2వేలకు పైగా పాయింట్లను కోల్పోయినప్పటికీ, చివరికి కొంత కోలుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్