జీర్ణక్రియకు మేలు చేసే బ్లాంచ్డ్ బాదంలో మెండుగా పోషకాలు,

బాదం పప్పులను వేడి నీటిలో కొద్దిసేపు ఉడకబెట్టి, పొట్టు తీయడాన్నే బ్లాంచింగ్ అంటారు. ఈ పద్ధతి వల్ల బాదం మెత్తగా మారి, జీర్ణక్రియకు మేలు చేస్తుంది.  బ్లాంచ్ చేసిన బాదం వల్ల విటమిన్లు, ప్రోటీన్లు పూర్తిగా శరీరానికి అందుతాయి. మెరుగైన జీర్ణక్రియ, పోషకాల శోషణ, గుండె ఆరోగ్యం, రక్తపోటు నియంత్రణకు ఇది సహాయపడుతుంది. వంటల్లోనూ, బాదం పాలు, స్వీట్లలోనూ వాడవచ్చు. బరువు తగ్గడానికి, మెదడు చురుగ్గా ఉండటానికి ఇది మంచి పద్ధతి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్