క్యాన్సర్‌ను పదేళ్ల ముందే గుర్తించే రక్త పరీక్ష వచ్చేసిందోచ్!

క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడంలో హార్వర్డ్ శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. హార్వర్డ్ అనుబంధ సంస్థ 'మాస్ జనరల్ బ్రిఘం' శాస్త్రవేత్తలు ఒక సాధారణ రక్త పరీక్ష ద్వారా 10 ఏళ్ల ముందే మెడ, తల భాగంలో వచ్చే క్యాన్సర్లను గుర్తించగల 'HPV-DeepSeeq' అనే లిక్విడ్ బయాప్సీ టూల్‌ను అభివృద్ధి చేశారు. ఈ పద్ధతి క్యాన్సర్ DNAను అంచనా వేయడం ద్వారా పనిచేస్తుంది. ఇది క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్