శంఖం పూరించి.. ఢమరుకం వాయించి: మోదీ శౌర్య యాత్ర

సోమనాథ్ ఆలయంపై దాడి జరిగి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ 'శౌర్య యాత్ర'లో పాల్గొన్నారు. పూలతో అలంకరించిన వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ శంఖం పూరించారు, ఢమరుకం వాయించారు. ఆలయ రక్షణ కోసం ప్రాణాలిచ్చిన వీరులకు నివాళులర్పించారు. 108 గుర్రాలతో సాగిన ఈ ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది, దీనికోసం గుర్రాలకు 8 నెలలు శిక్షణ ఇచ్చారు. చివరగా మోదీ సోమనాథుడిని దర్శించుకొని పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్