పడవ బోల్తా.. 14కు చేరిన మృతుల సంఖ్య (వీడియో)

బిహార్‌లో వైశాలి జిల్లాలో గంగా నదిలో పడవ బోల్తా పడిన విషయం తెెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. విందుకు వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సీఎం సామ్రాట్ చౌధరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕