boAt Storm Infinity Plus విడుదల.. ప్రారంభ ధర రూ.1,199 మాత్రమే

ప్రముఖ స్మార్ట్‌వేర్ బ్రాండ్ boAt తన కొత్త స్మార్ట్‌వాచ్ Storm Infinity Plus‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇది 1.96 అంగుళాల HD డిస్‌ప్లే, 480 నిట్స్ బ్రైట్‌నెస్, నైలాన్ స్ట్రాప్ వంటి ప్రత్యేకతలతో వస్తుంది. ఈ వాచ్ సిలికాన్ స్ట్రాప్ వేరియంట్ ధర రూ.1,199గా, నైలాన్ స్ట్రాప్ వేరియంట్ రూ.1,399గా నిర్ణయించబడింది. ఇది సంవత్సరం వారంటీతో boAt లైఫ్‌స్టైల్ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

సంబంధిత పోస్ట్