గుండెపోటుతో బాడీబిల్డర్ మృతి

జాతీయ స్థాయిలో పలు పురస్కారాలు అందుకున్న బాడీ బిల్డర్ సుశీల్ కుమార్ (26) గుండెపోటుతో మృతి చెందారు. కర్ణాటక రాష్ట్రం దావణగెరెలోని కేటీ జంబణ్ణనగరకు చెందిన సుశీల్ మంగళవారం రాత్రి జిమ్ నుంచి ఇంటికి వచ్చి అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్