సీజేపీ నిరసనకు బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా మద్దతు

ముంబైలో సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా సీజేపీ నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమానికి బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా హాజరయ్యారు. అభిజీత్ దీప్కే ఈ వీడియోను షేర్ చేస్తూ... “నేను కల కంటున్నానా ఏంటి?” అని అన్నారు. కాగా సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ రాజీనామా చేయాలిని సీజేపీ, కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕