బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడి

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగింది. ముంబైలోని సైఫ్ నివాసంలో ఓ దుండగుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. తెల్లవారుజామున ఇంట్లోకి చొరబడి పదునైన ఆయుధంతో అటాక్ చేసి, పరారయ్యాడు. ఆయన ప్రస్తుతం లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒంటిపై ఆరు చోట్ల గాయాలు కాగా రెండు చోట్ల లోతైన గాయాలు అయినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్