పాకిస్తాన్‌లోని సౌత్‌వెస్ట్ బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో మంగళవారం బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ బాంబు పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి చెందగా.. 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే పోలీసులను టార్గెట్‌గా చేసుకుని దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.