లోక్ భవన్‌లో వైభవంగా బోనాల వేడుకలు (వీడియో)

TG: హైదరాబాద్‌లోని లోక్ భవన్‌లో బుధవారం బోనాల ఉత్సవాలు నిర్వహించారు. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ప్రథమ మహిళ జానకీ శుక్లా అమ్మవారికి బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, సమృద్ధి, శాంతి కాపాడాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో లోక్ భవన్‌ అధికారులు, సిబ్బంది తమ కుటుంబాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్