ట్రెండింగ్‌లో ‘బుక్’ పాలిటిక్స్

ప్రస్తుతం TGలో 'బుక్' పాలిటిక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఏపీ మంత్రి నారా లోకేశ్ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెరమీదకు తీసుకొచ్చిన బుక్ పాలిటిక్స్ కల్చర్ ప్రస్తుతం తెలంగాణలోకూ వ్యాపించింది. తమను ఇబ్బంది పెట్టిన వారి భరతం పడతామని చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న BRS MLC కవిత కూడా ఇటీవల 'పింక్' బుక్ అంటూ వ్యాఖ్యానించారు. తాజాగా BJP MP ఈటల 'కాషాయ' బుక్ మెయింటేన్ చేస్తున్నట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్