బైకును ఢీకొట్టిన బోర్‌వెల్ లారీ, ముగ్గురు అక్కడికక్కడే మృతి (వీడియో)

AP: నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కలిగిరి మండలం తెల్లపాడు వద్ద బోర్‌వెల్ లారీ బైకును ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన భార్య, భర్త, కుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్