బొత్సకు బ్రెయిన్‌ స్ట్రోక్‌

ఏపీ మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో ఆయననను హైదరాబాద్‌కు తరలించారు. సిటీ న్యూరో సెంటర్‌లో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్