SRH నుంచి బౌలర్ హర్షల్ పటేల్ ఔట్!

సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ హర్షల్ పటేల్‌ను వదులుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా SRH బౌలింగ్ కోచ్ వరుణ్ ఆరోన్ హర్షల్‌తో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ 'GT Boys' అని క్యాప్షన్ ఇచ్చారు. గుజరాత్ టైటాన్స్‌తో SRH రూ.4 కోట్లకు క్యాష్ ట్రేడ్ చేసుకున్నట్లు సమాచారం. దీంతో GT నుంచి కొత్త ప్లేయర్ సన్ రైజర్స్‌కు రాకపోయినా పర్స్ మనీలో అదనంగా రూ.4 కోట్లు చేరుతాయి. కాగా హర్షల్ ఐపీఎల్‌లో మొత్తంగా 151 వికెట్లు తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕