అడవిలో నుంచి ప్రాణం ఉన్న పాములను బొమ్మల్లా పట్టుకుని ఇంటికి వచ్చిన బాలుడి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అతని తల్లి ఆ ఆందోళనకు గురైంది. ఈ వీడియోను @ojessunda అనే ఖాతా ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. నెటిజన్లు బాలుడి ధైర్యాన్ని ప్రశంసిస్తూ, కొందరు తమ భయాన్ని వ్యక్తం చేస్తున్నారు.