రైలు ఎక్కబోయి పడిపోయిన బాలుడు.. ఏడుస్తున్న అక్క (వీడియో)

పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్‌గురి-రామ్‌నగర్ మార్గంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న రైలు నుండి ఒక బాలుడు సామానుతో సహా ప్రమాదవశాత్తూ కింద పడిపోయాడు. తోటి ప్రయాణికులు వెంటనే స్పందించి ఎమర్జెన్సీ చైన్ లాగినా రైలు ఆగకపోవడం గమనార్హం. ఒక మహిళా ప్రయాణికురాలు కేకలు వేస్తున్నా, ప్రయాణికులు చైన్ లాగుతున్నా రైలు వేగంగా ముందుకు వెళ్లడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచింది.

సంబంధిత పోస్ట్