వేగంగా వస్తున్న వ్యాన్ కింద పడ్డ బాలుడు (వీడియో)

జమ్మూలోని శ్రీనగర్‌లోక్రాల్‌పోరా ప్రాంతంలో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. వీధి కుక్కలు దాడి చేయడంతో  వాటి నుండి తప్పించుకోవడానికి ఒక చిన్నారి ప్రాణభయంతో రోడ్డుపైకి పరుగులు తీశాడు. అదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన ఒక వాహనం ఆ బాలుడిని బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో బాలుడు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్