స్కూటీ నడిపిన బాలుడు.. నెటిజన్ల విమర్శలు (వీడియో)

పది సంవత్సరాల లోపు ఉన్న ఓ బాలుడు స్కూటీ నడపడం ఆందోళన కలిగిస్తోంది. కర్ణాటకలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ బాలడు స్కూటీ ఫుట్‌బోర్డ్‌పై నిలబడి వాహనాన్ని నడుపుతున్నాడు. ఇది తీవ్ర ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత చిన్న పిల్లవాడిని వాహనం నడపడానికి అనుమతించడం తల్లిదండ్రుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యమంటున్నారు. చట్టాల ఉల్లంఘనతో పాటు, పిల్లవాడి ప్రాణానికి, ఇతరుల భద్రతకు ముప్పు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్