బీచ్‌లో బాలుడి మృతదేహం లభ్యం

AP: విశాఖపట్నంలోని ఐటీ హిల్స్ రామానాయుడు స్టూడియో ఎదురుగా ఉన్న బీచ్‌లో ముగ్గురు బాలురు గల్లంతైన విషయం తెలిసిందే. ప్రశాంత్ (14) మృతదేహం లభ్యమైంది. సూర్య ప్రకాశ్ (14), నితీశ్ (14) కోసం లైఫ్ గార్డులు సముద్రంలో గాలిస్తున్నారు. సీపీ ఆదేశాలతో ఏసీపీ అప్పలరాజు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕